ఎంపీపీ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం, ఫేర్‌వెల్ వేడుకలు

 ఎంపీపీ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం, ఫేర్‌వెల్ వేడుకలు
గుండాల, ఏప్రిల్ 22 (ఎస్‌బి న్యూస్ ప్రతినిధి):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలో అన్యువల్ డే మరియు ఫేర్‌వెల్ డే వేడుకలను ప్రధానోపాధ్యాయులు బి. రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు తవిడిశెట్టి రాంబాబు, ఈసం రాజశేఖర్, సీఆర్పీ మేడం, అంగన్వాడి కార్యకర్త పద్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి. రమేష్ 5వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అందరిని అలరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శరత్ బాబు, ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, ప్రమీల, వెన్నెల తదితరులు, విద్యార్థులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

— ఎస్‌బి న్యూస్ ప్రతినిధి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727