కరకగూడెం మండలంలో ఆదివాసి సంఘాల సమక్షంలోనూతన జేఏసీ ఏర్పాటు


కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామంలో ఆదివాసి సంఘాల సమన్వయంతో నూతన జేఏసీ ఏర్పాటు చేయటం జరిగింది. ఇంతకుముందున్నటువంటి తాత్కాలిక జేఏసీ కమిటీని రద్దుచేసి నూతన జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ కన్వీనర్  సోలం రామారావు 
జేఏసీ నూతన కమీటి అధ్యక్షులు గోగ్గల కృష్ణ 
ప్రధాన కార్యదర్శి పోలేబోయిన ప్రేమ్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గిరిజన అభ్యుదయ సంఘం మండల అధ్యక్షుడు గోగ్గల కృష్ణ, ప్రధాన కార్యదర్శి గోగ్గల సతీష్, సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు చందా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి తొలేం రామారావు , తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ఆధార్ సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్, ఏటిఏ మండల అధ్యక్షుడు మలకం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి పోలెబోయిన మోహన్ రావు, TGTF మండల అధ్యక్షుడు పోలే బోయిన గంగరాజు, హెల్త్ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షుడు, పోలెబోయిన కృష్ణయ్య, గోగ్గల నరసింహారావు, ఆదివాసి మహిళ నాయకురాలు పూనెం శ్యామ్కుమారి, మరియు ఆదివాసీ గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727