కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీఓలకు సన్మానం

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీఓలకు సన్మానం 
పినపాక: పినపాక మండల కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జి. శ్రీనివాస్ రెడ్డిని, అలాగే ఎంపీఓగా విధులు నిర్వర్తిస్తూ అదనపు బాధ్యతగా ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లును కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పినపాక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోర్స ఆనంద్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు అధికారులను కలిసి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మండల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. పినపాక మండలం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించేలా అధికారులు చొరవ చూపాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో తోగ్గుడెం పంచాయతీ ఉప సర్పంచ్ అచ్చ నవీన్, జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కోడిరెక్కల సాయికుమార్, పాడి హేమంత్ రెడ్డి, చిట్టిమళ్ళ ప్రసాద్, గిద్దె వరుణ్, కొప్పుల రామ్ గోపాల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727