*నెల్లిపాక పంచాయితీ సమస్యలపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం అందచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్ (ప్రజా భవన్)లో ఎమ్మెల్యే పాయం గారిని కలిసి   నెల్లిపాక పంచాయితీ లో ఇందిరమ్మ ఇల్లులు,సీసీ రోడ్డు లు, నూతన పంచాయితీ భవనం, నెల్లిపాక గ్రామం లో నూతన పుష్కర ఘాట్ నిర్మాణం, వంటి పలు అంశాల మీద ఎమ్మెల్యే గారికి దరఖాస్తు అందజేయడం జరిగింది. అన్ని అంశాలమీద ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పర్సబోయిన రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు  తాళ్ళూరి సత్యనారాయణ(మాజీ వార్డు సభ్యులు ) గాదె వెంకటేశ్వర్లు, పర్సబోయిన నాగరాజు, చెవుల కృష్ణదాస్ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727