నగ్నంగా మారితేనే లోపలికి ఎంట్రీ

నగ్నంగా మారితేనే లోపలికి ఎంట్రీ
వేశ్య వృత్తి కూడా కొత్తపుంతలు తొక్కుతోంది. రొటీన్‌కు భిన్నంగా సిగ్గు లేని సెక్స్‌కు ఆహ్వానం పలుకుతోంది. దుస్తులు ఒక్కొక్కటి తొలగించడం కాదు.. అన్నీ విప్పేసి మద్యం సుక్కలు గుటకలేస్తూ చక్కని చుక్కలని చప్పరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి వైవిధ్యమైన పడుపు వృత్తి కేంద్రం దేశరాజధాని డిల్లీ నగర నడిబొడ్డులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. శనివారం రాత్రి ఈ పడుపు వృతి రాకెట్ ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే బిల్డింగ్ లోకి ఎంటర్ కావడంతోనే ఆడ, మగ నగ్నంగా మారిపోవాలి. అలాగే ఎక్కడికైనా, ఎలాగైనా తిరగొచ్చు. ఎవరితోనైనా సెక్స్ చేయవచ్చు. బాడీ కొలతలు, అమ్మాయి ఇచ్చే ఎక్స్‌ఫ్రెషన్స్‌ను బట్టి రేటు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇక ఈ పోలీస్ రైడింగ్లో లక్షల్లో డబ్బు, కండోమ్స్, ఫారిన్ సెక్స్ టాయ్స్, ఖరీదైన మద్యం, మాదక ద్రవ్యాలు ఇలా అనేకం పట్టుబడ్డాయి. సంపన్నులు కూడా వీరిలో ఉన్నారు. అజ్మీర్ గేట్ దగ్గర ఎస్ఎన్ మార్గ్ ప్రాంతంలో ఈ ఆధునిక వేశ్య కేంద్రాన్ని భార్య, భర్తలు నిర్వహిస్తున్నారు. దీని కోసం నలుగురు మేనేజర్లు కూడా ఉన్నారు. పట్టుబడ్డ మహిళలలో ఒక మైనర్ బాలిక కూడా ఉంది. అక్కడ ఆఫీసులో ఉన్న రిజిస్టర్ లో వందల సంఖ్యలో కస్టమర్ల వివరాలు ఉన్నాయి. వాటిల్లో అధిక శాతం సంపన్నులు, హై ప్రొఫైల్ ఉన్న నేతలు ఉన్నట్టు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727