ఘర్షణలపై వెంటనే సమాచారం ఇవ్వాలి: ఎస్సై శ్రావణ్ కుమార్

ఘర్షణలపై వెంటనే సమాచారం ఇవ్వాలి: ఎస్సై శ్రావణ్ కుమార్
మణుగూరు: పట్టణంలో ఇటీవల గ్రూపులుగా ఏర్పడి చోటు చేసుకుంటున్న ఘర్షణల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రావణ్ కుమార్ సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎక్కడైనా గొడవలు, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆటో డ్రైవర్లు, వాహనదారులు, యువత మరియు ప్రజలు చట్టాన్ని గౌరవించి సహకరించాలని ఆయన తెలిపారు. చిన్నపాటి వివాదాలను పెద్ద గొడవలుగా మార్చకుండా నియంత్రించుకోవాలని, సమాజంలో శాంతి నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలను కాపాడగలరని పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727