అక్రమ ఇసుక రవాణా – రెండు ట్రాక్టర్లు సీజ్


అశ్వాపురం: అశ్వాపురం మండలం చింతిరియాల వద్ద గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌తో పాటు ఫ్రంట్ లోడర్ ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకం, రవాణా చేస్తున్నట్లు గుర్తించి రెండు వాహనాల యజమానులపై పీడీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు కొనసాగిస్తున్నామని, చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకం లేదా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727