వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
ఆదోని పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో 22వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 22వ వార్డు ఇన్‌చార్జ్ టీ. గోవిందరాజులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి, యువ నాయకుడు మనోజ్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిల్‌ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే 2029 ఎన్నికల్లో వై. సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి కానుకగా ఇవ్వాలని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మహాదేవ, రాముడు, గణేష్, సూరి తదితరులు పాల్గొన్నారు.
స్వామి దాసు, రిపోర్టర్
స్వతంత్ర భారత్ టీవీ, ఆదోని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727