శివదీక్ష స్వాములకు అన్నప్రసాద పంపిణీ

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 07 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓం నగర్ కాలనీలో శ్రీలలితా సహస్రనామ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శివదీక్ష స్వాములకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
ట్రస్ట్ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఓం నగర్ కాలనీ బోర్డు సమీపంలో శివదీక్ష స్వాములకు, కాలినడకన వెళ్తున్న శివభక్తులకు ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో మడితో కూడిన అన్నప్రసాదం, రాత్రి వేళ అల్పాహారం, పండ్లను పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షురాలు మిడిదొడ్డి వరలక్ష్మి తెలిపారు.
ఈ నెల 12వ తేదీ వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందని, శివ స్వాములకు పండ్ల పంపిణీతో పాటు ప్రథమ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. అన్నప్రసాదం, అల్పాహార వసతులను ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో అందజేస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9247425889 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మహిళా భక్తులు, కాలనీవాసులు, శివదీక్ష స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727