అచ్చంపేట నుండి రాయవరం గ్రామం మీదుగా కొల్లాపూర్ కు బస్సు నడపాలని డిఎంకు వినతి పత్రం

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 18(ఎస్ బి న్యూస్ ) : నాగర్ కర్నూల్ జిల్లా 
అచ్చంపేట నియోజక వర్గ కేంద్రం నుండి లింగాల, దారారం క్యాంప్ రాయవరం, రాయవరం, వడ్డె రాయవరం, యాపట్ల మీదుగా కొల్లాపూర్‌కు బస్సు నడపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధ వారం రోజు అచ్చంపేట డిఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. 
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పినప్పుడు బస్సు ఆ గ్రామాల మీదకు వెళ్ళింది పది రోజులకు బందు చేశారు. తదానంతరం ఆ గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వాహనంలో ఎక్కి రావాలంటే ఒక్కొక్క వాహనంతో చార్జీలు విపరీతంగా తీసుకుంటూ సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది కావున ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల మీదుగా బస్సు నడిపించాలని డిఎంను కోరారు. దారారం గ్రామ సర్పంచ్, క్యాంపు రాయవరం సర్పంచ్ ,రాయవరం సర్పంచ్, గ్రామ ప్రజల సంతకాల సేకరణ చేసి డిఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ గ్రామాల మీదుగా కొల్లాపూర్ వరకు బస్సు నడపకపోతే గ్రామ ప్రజలచే ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు అన్నారు. సిపిఎం మండల నాయకులు పిట్టల స్వామి మల్లయ్య లు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727