ఈ బయ్యారం క్రాస్ రోడ్డు చెత్త సేకరణ పనులు చేపట్టండి - వర్తక సంఘం అధ్యక్షులు సురేష్

ఈ బయ్యారం క్రాస్ రోడ్డు చెత్త సేకరణ పనులు చేపట్టండి 
- వర్తక సంఘం అధ్యక్షులు సురేష్

పినపాక 

 పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో చెత్తాచెదారం పేరు కొనిపోయి రోడ్డుకు ఇరువైపులా ఉందని వాటిని వెంటనే పంచాయతీ సిబ్బంది తొలగించే కార్యక్రమం చేపట్టాలని వర్తక సంఘం అధ్యక్షులు సురేష్ కోరారు. గురువారం పిరపాక మండలం ఈ బయ్యారం గ్రామపంచాయతీ సర్పంచ్ వాగబోయిన చందర్రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈనెల 10వ తేదీ నుండి ఇంతవరకు చెత్త సేకరణ ట్రాక్టర్ ఈ బయ్యారం క్రాస్ రోడ్ కి రాలేదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. రోడ్డు ఇరువైపులా వాటర్ బాటిల్స్ సైతం విపరీతంగా ఉంటున్నాయని సందర్భంగా వారు తెలిపారు. గతంలో మేడారం సందర్భంగా ఎంపీవో వెంకటేశ్వరరావు ఇతర అధికారులు, సెక్రటరీలు డ్రైనేజీ వరకు ఎటువంటి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. రోడ్డు కు డ్రైనేజీ వరకు ఉన్న ఇరువైపులా ఆక్రమిత దుకాణాలు సైతం తొలగించడానికి అధికారులకు వర్తక సంఘం సహాయ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి( ఎక్స్ మిలటరీ), మురళి,లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

POST VIEWS NOW

👁 0 Views

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727