తిరుమలగూడెం సర్పంచ్,ఉప సర్పంచ్లను సన్మానించిన కళ్యాణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు

 మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో గెలుపొందిన తుర్రంవారిగూడెం సర్పంచ్ కుంజా జానుని,ఉప సర్పంచ్ దారావత హర్ష నాయక్ ని మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబుని సన్మానించిన కళ్యాణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కళ్యాణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్య భద్రం, భూక్య రవి మాట్లాడుతూ... అతి చిన్న వయసులోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఒక మంచి అవకాశం కల్పించి ఒక ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా ప్రోత్సహించడంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కళ్యాణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్య భద్రం,భూక్య రవి తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, సోషల్ మీడియా అధ్యక్షుడు కోలా శశికాంత్ కళ్యాణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు సకినాల భాస్కర్ చల్లా సతీష్ గడిదేసి అశోక్ గంధం నవీన్ నితీష్ మేకల రాజేష్ సైమన్ కమలారావు ఎన్న సంగీతరావు భూక్య రవి భూక్య గోపి మహేష్ వీరయ్య బలరాం సృజన్ నాగరాజు నాగేశ్వరరావు సురేష్ రామలాల్ గణేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727