ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పార్టీ నేతల సన్మానాలు

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పార్టీ నేతల సన్మానాలు
నాగర్ కర్నూల్,డిసెంబర్, 21,(ఎస్ బి న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచులను స్థానిక కాంగ్రెస్ నేతలుఅభినందనలు తెలిపారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దపేట నియోజకవర్గం లోని నూతన ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ వార్డ్ సభ్యులను శాలువాల తో సన్మానం చేసి అభినందనలు తెలుపుతూ వారి పదవీకాలం పూర్తయ్యే వరకు గ్రామాలలో అభివృద్ధి వెళ్లి విజయాలని వారు ఆకాంక్షించారు.
సూర్య తండాలో మండల కాంగ్రెస్ కమిటీ సన్మానం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోనిఉప్పునుంతల మండలం టీపీసీసీ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలను మండల కాంగ్రెస్ కమిటీఅభినందించింది.ఉప్పునుంతల మండలం సూర్య తండా గ్రామం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మూడవత్ నారాయణ, డిప్యూటీ సర్పంచ్ మూడవత్ దేవేందర్‌లను అభినందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, వెల్టూరు మాజీ ఎంపీటీసీ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ్ సింగ్,
ప్రజాప్రతినిధులు గ్రామవార్డుసభ్యులు,స్థానిక కాంగ్రెస్,నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727