రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి : రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం అధ్యక్షులు డర్ర దామోదర్

రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి : రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం అధ్యక్షులు డర్ర దామోదర్
పినపాక : పినపాక మండల పరిధిలోని పాత రెడ్డిపాలెం, వెంకట్రావ్ పేట గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు నాగకుమారి, సింధూజ కి మంగళవారం ఓడ బలిజ సంఘం ఆధ్వర్యంలో చిరు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ , ఉపాధ్యక్షులు గగ్గురి రమణయ్య హాజరై ఎన్నికైన సర్పంచులకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డర్ర దామోదర్ మాట్లాడుతూ వాడబలిజ సమాజ ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లోనూ అధిక మెజార్టీతో విజయం సాధించేలా సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి, స్థానిక పాలనలో ప్రజాసేవకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, పినపాక మండల అధ్యక్షులు గగ్గురు ఖాదర్ బాబు, గ్రామ కుల పెద్దలు తోట నరసింహ, తోట రాంబాబు, వాజేడు మండల అధికార ప్రతినిధి బొల్లె ఆదినారాయణ, ములుగు జిల్లా ఇన్‌చార్జి ఆదినారాయణ, తోట రాజేష్, పానెం రామారావు, శ్రీకాంత్, తోట బాలకృష్ణ, పాపారావు, రాంబాబు, తోట రాజు, తోట బచ్చయ్య, తోట సూర్యం, సర్వేశ్వరరావు, సీతారాములు, కొప్పుల లక్ష్మణ్, ప్రవీణ్, సందీప్, హరీష్, యల్లయ్య, కన్నయ్య తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727