ఏపీలో సంచలనంగా మారిన ఐఏఎస్ అధికారి కూతురి ఆత్మహత్య

ఏపీలో సంచలనంగా మారిన ఐఏఎస్ అధికారి కూతురి ఆత్మహత్య
ఇన్‎స్టా‎గ్రామ్‎లో పరిచయమైన రాజేష్ నాయుడు అనే వ్యక్తితో 8 నెలల క్రితం ప్రేమ వివాహం, వివాదాల కారణంగా రెండు నెలల నుండి పుట్టింట్లో ఉంటున్న యువతి

అత్తింటి వేధింపులు కారణమని యువతి తండ్రి ఆరోపణలు, ప్రేమ వివాహం ఇష్టం లేక యువతి తండ్రే హత్య చేశాడని భర్త ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటూ, ఇన్‎స్టా‎గ్రామ్‎లో పరిచయమైన రాజేష్ నాయుడు అనే వ్యక్తిని 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు కూతురు మాధురి సాహితి బాయి(27) అనే యువతి 

రెండు నెలల క్రితం భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకువచ్చిన సదరు ఐఏఎస్ అధికారి 

ఈ క్రమంలో సాహితి బాయి నిన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, రాజేష్ నాయుడు వేధింపుల కారణంగా మనస్తాపంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసిన చిన్న రాముడు

మరోవైపు తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె గర్భవతిగా ఉందని, ఆమె తల్లిదండ్రులు ఆమెని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేష్ నాయుడు ఆరోపణలు

తన భార్య మృతదేహం తనకు అప్పగిస్తే తానే అంత్యక్రియలు చేసుకుంటానని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని నంద్యాల ఎస్పీకి వినతి పత్రం అందజేసిన రాజేష్ నాయుడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727