ఆ ఎమ్మెల్యేలపై తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు ఏమిటంటే

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం కీలక తీర్పునిచ్చారు

*ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. అరికెపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఈ తీర్పును వెలువరించారు. ఆయా ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. సాంకేతకంగా ఆయా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ పేర్కొన్నారు*.

కాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గురువారం తీర్పు ఇవ్వనున్నారు. అదేవిధంగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చేందుకు తమకు గడువు కావాలని దానం, కడియంలు అభ్యర్థించారు. వీరి వివరణ తర్వాత స్పీకర్ తన తీర్పును వెలువరించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

VIEWS

1 + మంది ఈ పోస్ట్ చదువుతున్నారు

ADS

SBNEWS స్పాన్సర్డ్ ప్రకటన AD
🌿 పచ్చని భవిష్యత్తు మన బాధ్యత

మీ ఇంటికి సౌరశక్తి పెట్టించుకోవాలని ఆలోచిస్తున్నారా?

పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన

సబ్సిడీ వరకు ₹78,000*
సోలార్ ముందు
₹5,000
నెలవారీ కరెంట్ బిల్లు
సోలార్ తర్వాత
₹500
నెలవారీ కరెంట్ బిల్లు
⚡ కరెంట్ బిల్లు తగ్గింపు
🌱 పరిశుభ్రమైన గ్రీన్ ఎనర్జీ
🏠 ఇంటి విలువ పెరుగుదల
🏛️ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం
మరిన్ని వివరాల కోసం
ఉచిత సంప్రదింపులు
📞 9573404743
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727
SB NEWS
స్వాతంత్య్ర భారత్
Regd No: 12100346 |
డైరెక్టర్ : శ్రీరామ్ బృహస్పతి, MSc, MEd & జర్నలిజం
ఆధ్వర్యంలో
ఉచిత స్టడీ రూమ్ | ఉచిత కోచింగ్ (డిజిటల్) | ఉచిత లైబ్రరీ
"లెవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి"
అడ్రస్ : సీతారాంపురం (గ్రామం), పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. Pin: 507117
FOR YOUR LOCAL ADS CONTACT : 9912212727